Friday, 27 March 2026
  • Home  
  • స్వశక్తి నారి కార్యక్రమాన్ని ప్రారంభించిన వైద్య అధికారి
- యాదాద్రి భువనగిరి

స్వశక్తి నారి కార్యక్రమాన్ని ప్రారంభించిన వైద్య అధికారి

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి హున్మాన్ వాడ లోని బస్తీ దావకాన లొ ఈ రోజు “స్వస్తి నారి, స్వ శక్తి పరివార్ అభియాన్ కార్య క్రమాన్ని ప్రారంభించిన భువనగిరి, ఈ సందర్భంగా వైద్య అధికారి డాక్టర్ శిల్పిని మాట్లాడుతూ ప్రతి మహిళలు, ఈ ఆరోగ్య సేవలను వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆమె పిలుపునిచ్చారు. అధిక రక్తపోటు (హై బీపీ), మధు మేహం (షుగర్), ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి పరీక్షలు.క్షయ వ్యాధి (టిబి) పరీక్షలు చేయడం, సికెల్ సెల్ ఎనీమియా పరీక్షలు నిర్వహించడం సికెల్ సెల్ డిసీజ్ కార్డుల, జారీ, కౌన్సెలింగ్ అందించడం. జరుగుతుందని అన్నారు. అదేవిధంగా గైనకాలజీ, నేత్ర, ఈ ఎన్టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్,సర్జన్ మొదలైన వైద్యులు, శిబిరాల్లో పరీక్షలు నిర్వహించడం యువత, మహిళలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. రక్తహీనత నివారణకు అవసరమైన జాగ్రత్తలపై యుక్తవయస్కులైన అమ్మాయిలకు అవగాహన కల్పించడం, పలు ఆరోగ్య పరమైన అంశాలపై యువతకు చైతన్యం కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు అలాగే కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే కాకుండా ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతాయని అన్నారు మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ కార్యక్రమం విస్తృతంగా కొనసాగనుందని తెలిపారు. కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్ డా,ఆర్చిత. Dr మణికంఠ dr స్వప్న dr వినిత్ రెడ్డి నర్సింగ్ ఆఫీసర్ G రాజేశ్వరి ANM మంజూల దుర్గ లావణ్య ఆశ వర్కర్స్ తదితరులు పాల్గున్నారు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
హున్మాన్ వాడ లోని బస్తీ దావకాన లొ ఈ రోజు “స్వస్తి నారి, స్వ శక్తి పరివార్ అభియాన్ కార్య క్రమాన్ని ప్రారంభించిన భువనగిరి, ఈ సందర్భంగా వైద్య అధికారి డాక్టర్ శిల్పిని మాట్లాడుతూ ప్రతి మహిళలు, ఈ ఆరోగ్య సేవలను వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆమె పిలుపునిచ్చారు. అధిక రక్తపోటు (హై బీపీ), మధు మేహం (షుగర్), ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి పరీక్షలు.క్షయ వ్యాధి (టిబి) పరీక్షలు చేయడం, సికెల్ సెల్ ఎనీమియా పరీక్షలు నిర్వహించడం సికెల్ సెల్ డిసీజ్ కార్డుల, జారీ, కౌన్సెలింగ్ అందించడం. జరుగుతుందని అన్నారు. అదేవిధంగా గైనకాలజీ, నేత్ర, ఈ ఎన్టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్,సర్జన్ మొదలైన వైద్యులు, శిబిరాల్లో పరీక్షలు నిర్వహించడం యువత, మహిళలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. రక్తహీనత నివారణకు అవసరమైన జాగ్రత్తలపై యుక్తవయస్కులైన అమ్మాయిలకు అవగాహన కల్పించడం, పలు ఆరోగ్య పరమైన అంశాలపై యువతకు చైతన్యం కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు అలాగే కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే కాకుండా ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతాయని అన్నారు మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ కార్యక్రమం విస్తృతంగా కొనసాగనుందని తెలిపారు. కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్ డా,ఆర్చిత. Dr మణికంఠ dr స్వప్న dr వినిత్ రెడ్డి నర్సింగ్ ఆఫీసర్ G రాజేశ్వరి ANM మంజూల దుర్గ లావణ్య ఆశ వర్కర్స్ తదితరులు పాల్గున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.