ఆగస్టు 31పున్నమి ప్రతినిధి @
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో
పి.గన్నవరం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుడిపూడి చిట్టిబ్బాయి అభిమానులకు ఆహ్వానం
రేపు అనగా 1-09-2025 సోమవారం అమలాపురం మాజీ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్గీయ కుడుపూడి చిట్టబ్బాయి జయంతి సందర్భంగా ఉదయం 9.00 గంటలకు అమలాపురం హైస్కూల్ సెంటర్లో అమలాపురం నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ డా పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం జరుగును.
కావున ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.
ఇట్లు
గన్నవరపు శ్రీనివాసరావు
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్
( పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం )


