ప్రధాని నరేంద్ర మోధీ జన్మదిన పక్షోత్సవాల లో భాగంగా శ్రీకాళహస్తి శ్రీరామనగర్ కాలనీ లోని 109వ పోలింగ్ బూత్ డా.చంద్రప్ప కార్యాలయం నందు బిజెపి తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డా.చంద్రప్ప,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా పోలింగ్ బూత్ అధ్యక్షురాలు ప్రియాంక లు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కావడంతో వారి చిత్రపటాలకు పుష్ప మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డా.చంద్రప్ప మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోధీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ మరియు స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలులో భాగంగా చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు శ్రీకాళహస్తి పట్టణంలో ఖాధీ ఉత్పత్తులను కొనడం జరిగిందన్నారు.మహాత్మా గాంధీ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇచ్చారని,దేశ ప్రజలు స్వచ్ఛతను పాటిస్తే మానసికంగా,ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు.

స్వదేశీ వస్తువుల కొనుగోలుకు సహకరిస్తాం భారతదేశ అభివృద్ధికి బాటలు వేస్తాం డా.చంద్రప్ప