పున్నమి దినపత్రిక.
అందరికీ నమస్కారం🙏,
ఈరోజు తేదీ 05/11/25 బుధవారం
జిల్లా మరియు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మండల ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ, ప్రతిజ్ఞ చేసి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టోన్ హాస్ పేట షాపులు నందు,శెట్టిగుంట రోడ్డు AMC అపార్ట్మెంట్ నందు చేయడం జరిగింది. మరియు శక్తి కేంద్ర ప్రముఖ్ ల సమావేశం మరియు బాపూజీ గిరిజన కాలనీ 215 బూత్ అధ్యక్షులు కుప్పిచెర్ల రవణమ్మ ఇంటికి వెళ్లి బూత్ సభ్యులు తో సమావేశం మరియు స్థానికులతో చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మండల ఇంచార్జ్ మరియు *బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ గారు*. మరియు స్టోన్ హౌస్ పేట మండల పరిధిలోని బిజెపి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, క్రియాశీలక సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

స్వదేశీ వస్తువులే కొంటాం ( టౌన్ హోస్పేట మండలం ) నెల్లూరు
పున్నమి దినపత్రిక. అందరికీ నమస్కారం🙏, ఈరోజు తేదీ 05/11/25 బుధవారం జిల్లా మరియు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మండల ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ, ప్రతిజ్ఞ చేసి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టోన్ హాస్ పేట షాపులు నందు,శెట్టిగుంట రోడ్డు AMC అపార్ట్మెంట్ నందు చేయడం జరిగింది. మరియు శక్తి కేంద్ర ప్రముఖ్ ల సమావేశం మరియు బాపూజీ గిరిజన కాలనీ 215 బూత్ అధ్యక్షులు కుప్పిచెర్ల రవణమ్మ ఇంటికి వెళ్లి బూత్ సభ్యులు తో సమావేశం మరియు స్థానికులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల ఇంచార్జ్ మరియు *బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ గారు*. మరియు స్టోన్ హౌస్ పేట మండల పరిధిలోని బిజెపి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, క్రియాశీలక సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

