సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో మామిడికుదురు మండలం అప్పనపల్లి లోని మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు నైనాల రఘురామయ్య విద్యార్థులకు విద్య తో పాటు తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్వచ్ఛత పక్వాడాలో భాగంగా మంగళవారం విద్యార్థులతో స్వచ్ఛత శపథం చేయించారు.
పాఠశాలతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే మహా బలం తో ఉండాలి అని సూచించారు.

స్వచ్ఛత పక్వాడాలో నైనాల రఘురామయ్య విద్యార్థులకు స్వచ్ఛత శపథం!
సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి @ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో మామిడికుదురు మండలం అప్పనపల్లి లోని మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు నైనాల రఘురామయ్య విద్యార్థులకు విద్య తో పాటు తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్వచ్ఛత పక్వాడాలో భాగంగా మంగళవారం విద్యార్థులతో స్వచ్ఛత శపథం చేయించారు. పాఠశాలతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే మహా బలం తో ఉండాలి అని సూచించారు.

