ఈ రోజు సీతారాంపురం మండలం లో జరిగిన స్వచ్చ దివాస్ కార్యక్రమం లో MPDO, M. సాయి ప్రసాద్ గారు పాల్గొని,
స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి వర్షా కాలం లో వచ్చే అనారోగ్య సమస్య లు జాగ్రత్త లు గురించి అవగాహన కల్పించారు.
తరువాత
డ్రైన్స్ క్లీనింగ్ ను పరిశీలన చేసి తగు సూచనలు జారీ చేశారు.
Mpdo సీతారాంపురం.సీతారాంపురం మం.ప్ర.ప. కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి M. సాయి ప్రసాద్ వారి ఆధ్వర్యంలో, ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకలు జరిగినది.

స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ
ఈ రోజు సీతారాంపురం మండలం లో జరిగిన స్వచ్చ దివాస్ కార్యక్రమం లో MPDO, M. సాయి ప్రసాద్ గారు పాల్గొని, స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి వర్షా కాలం లో వచ్చే అనారోగ్య సమస్య లు జాగ్రత్త లు గురించి అవగాహన కల్పించారు. తరువాత డ్రైన్స్ క్లీనింగ్ ను పరిశీలన చేసి తగు సూచనలు జారీ చేశారు. Mpdo సీతారాంపురం.సీతారాంపురం మం.ప్ర.ప. కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి M. సాయి ప్రసాద్ వారి ఆధ్వర్యంలో, ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకలు జరిగినది.

