శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని అశోక్ నగర్ స్మశానవాటిక ఆక్రమణకు గురైందని ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకుని,స్మశాన వాటిక స్థలాన్ని తిరిగి తమకు ఇప్పించాలని గ్రామస్థులు తహసీల్దార్ కి తమ వినతిపత్రాన్ని అందజేశారు.
గత అరవై,డెబ్భై సంవత్సరాలనుండి స్మశాన వాటికగా ఉన్న స్థలాన్ని కబ్జాకి యత్నించారని,ప్రశ్నిస్తే తిరిగి తమ మీద దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్య ను పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్న తెలియజేశారు.

స్మశాన వాటిక కబ్జా
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని అశోక్ నగర్ స్మశానవాటిక ఆక్రమణకు గురైందని ఆక్రమణ దారులపై కఠిన చర్యలు తీసుకుని,స్మశాన వాటిక స్థలాన్ని తిరిగి తమకు ఇప్పించాలని గ్రామస్థులు తహసీల్దార్ కి తమ వినతిపత్రాన్ని అందజేశారు. గత అరవై,డెబ్భై సంవత్సరాలనుండి స్మశాన వాటికగా ఉన్న స్థలాన్ని కబ్జాకి యత్నించారని,ప్రశ్నిస్తే తిరిగి తమ మీద దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య ను పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్న తెలియజేశారు.

