ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతి నిధి )
స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖమ్మం కో ఆప్షన్ సభ్యులుగా బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ నియమితులు ఐయ్యారు. వీరి నియామకం పట్ల కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఎల్లా రావు గౌడ్, టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, డీకొండ శ్యామ్. భూక్యా శ్యామ్, చావా కిరణ్ లు హర్షం వ్యక్తం చేశారు


