స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నిన్న కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు నోటీసులు ఇచ్చిన స్పీకర్
23వ తేదీ లోపు ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు
వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని కోరిన కడియం శ్రీహరి
ఢిల్లీ నుండి రాగానే స్పీకర్‌ను కలవనున్న దానం నాగేందర్
దానం నాగేందర్ మరింత సమయం కోరతాడా లేదా రాజీనామా చేస్తాడా అనే అంశంపై సందిగ్ధత


