Monday, 23 March 2026
  • Home  
  • స్టేట్ సోషల్ మీడియా సెక్రటరీగా నియమింపబడిన కలరాయినిగూడెం సర్పంచ్ చల్లగొల్ల రవిబాబు
- ఎలూరు

స్టేట్ సోషల్ మీడియా సెక్రటరీగా నియమింపబడిన కలరాయినిగూడెం సర్పంచ్ చల్లగొల్ల రవిబాబు

కలరాయినిగూడెం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) ఏలూరు జిల్లా…. *లింగపాలెం మండలం కలరాయిలగూడెం పంచాయతీ సర్పంచ్ చల్లగుళ్ళ రవి బాబు ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చల్లగుళ్ళ రవిబాబు స్టేట్ సోషల్ మీడియా సెక్రెటరీగా నియమించారు ఇంత పెద్ద బాధ్యత నన్ను నమ్మి నాకు అప్పచెప్పినందుకు కృతజ్ఞతుడినని పార్టీ కోసం నిరంతరం కష్టపడతానని రవిబాబు తెలియపరిచారు* *నాకు ఈ పదవి రావటానికి చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు గారికి లింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు శాంతారావు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ దూలం,నాగేశ్వరావు( DNR) కారుమూరి సునీల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు*

కలరాయినిగూడెం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

ఏలూరు జిల్లా…. *లింగపాలెం మండలం కలరాయిలగూడెం పంచాయతీ సర్పంచ్ చల్లగుళ్ళ రవి బాబు ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చల్లగుళ్ళ రవిబాబు స్టేట్ సోషల్ మీడియా సెక్రెటరీగా నియమించారు ఇంత పెద్ద బాధ్యత నన్ను నమ్మి నాకు అప్పచెప్పినందుకు కృతజ్ఞతుడినని పార్టీ కోసం నిరంతరం కష్టపడతానని రవిబాబు తెలియపరిచారు* *నాకు ఈ పదవి రావటానికి చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు గారికి లింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు శాంతారావు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ దూలం,నాగేశ్వరావు( DNR) కారుమూరి సునీల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.