Sunday, 29 March 2026
  • Home  
  • సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు గా కరెడ్ల శ్రీదేవి
- కాకినాడ

సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు గా కరెడ్ల శ్రీదేవి

పున్నమి న్యూస్, పెద్దాపురం 11/11 కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటకు చెందిన శ్రీమతి కరెడ్ల దేవి గారిని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. ఈమె గతంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా సేవలందించారు. ఆనురు కొండపల్లి చెందిన దువ్వ వెంకటపతి, గంగా భవాని పుణ్యం దంపతుల కుమార్తె అయినా కరెడ్ల దేవి గారిని సౌత్ ఇండియా కాపునాడు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షులు శ్రీ వేల్పూర్ శ్రీనివాస్ ఈ సందర్భం నియామక పత్రాన్ని పంపించారు. రాష్ట్ర బిజెపి శాఖలో కీలక నాయకురాలుగా ఉన్న, డాక్టర్ కరెడ్ల శ్రీనివాస్ సతీమణి అయిన శ్రీమతి కరెడ్ల శ్రీదేవి (సైకాలజిస్ట్)గారిని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ అధ్యక్షురాలుగా నియమించిన సందర్భంగా కాపు సంఘాల జేఏసీ కన్వీనర్ కె.వి.ఆర్ నాయుడు, NDA కూటమి నాయకులు,తదితరులు శుభాకాంక్షలు తెలియపరిచారు.

పున్నమి న్యూస్, పెద్దాపురం 11/11
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటకు చెందిన శ్రీమతి కరెడ్ల దేవి గారిని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. ఈమె గతంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా సేవలందించారు. ఆనురు కొండపల్లి చెందిన దువ్వ వెంకటపతి, గంగా భవాని పుణ్యం దంపతుల కుమార్తె అయినా కరెడ్ల దేవి గారిని సౌత్ ఇండియా కాపునాడు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షులు శ్రీ వేల్పూర్ శ్రీనివాస్ ఈ సందర్భం నియామక పత్రాన్ని పంపించారు. రాష్ట్ర బిజెపి శాఖలో కీలక నాయకురాలుగా ఉన్న, డాక్టర్ కరెడ్ల శ్రీనివాస్ సతీమణి అయిన శ్రీమతి కరెడ్ల శ్రీదేవి (సైకాలజిస్ట్)గారిని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ అధ్యక్షురాలుగా నియమించిన సందర్భంగా కాపు సంఘాల జేఏసీ కన్వీనర్ కె.వి.ఆర్ నాయుడు, NDA కూటమి నాయకులు,తదితరులు శుభాకాంక్షలు తెలియపరిచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.