పున్నమి ప్రతి నిధి
తెలంగాణ విమోచన దినోత్సవ ము ని పురస్కరించుకొని నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా తన కలంతో గలమై గర్జించిన ప్రముఖ రచయిత #షోయబుల్లాఖాన్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది.
ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షత న జరిగిన కార్యక్రమం కీ ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ నాయకులు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల కో ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బిజెపి జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధు సుధన్రా రెడ్డి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు లు పాల్గొని పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విమోచన జిల్లా కన్వీనర్ నున్న రవి కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ దొంగల సత్యనారాయణ రాష్ట్ర నాయకులు. G. వెంకటేశ్వర్లు మందడపు సుబ్బారావు దుద్దుకూరి వెంకటేశ్వర్లు మందడపు ప్రభాకర్ మండల కన్వీనర్ ఇందూరి మహేష్. మరియు జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


