గొపాలపురం నియోజకవర్గం
పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083
సోమవారం నల్లజర్ల మండలం మరెళ్లమూడి లో శ్రీ విజయ దుర్గమ్మ గుడిలో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం పాల్గొన్న జనసేన నియోజకవర్గ
ఇన్చార్జ్ శ్రీ దొడ్డిగర్ల సువర్ణరాజు గారు,
జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి
అచ్యుత సత్యనారాయణ గారు, సింగరాజుపాలెం గ్రామ సర్పంచ్ గద్దె బాలగంగాధర్ తిలక్ గారు, ప్రగడ శ్రీనివాస్ (పప్పుల మిల్లు శ్రీను) గారు మార్లమూడి జనసేన అధ్యక్షులు ప్రభాకర్ గారు, కొత్తపల్లి హరిబాబు గారు అచ్యుత సాయి గారు, అచ్చుత ధనుష్ గారు జనసేన నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తరువాత ఎం. నాగులపల్లి లో ప్రమాదంలో గాయపడిన జనసేన అధ్యక్షులు
శివరామకృష్ణ గారిని పరామర్శించినారు.
తరువాయి
ద్వారకాతిరుమలలోని కండిగళ్ళమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినారు. ఈ కార్యక్రమంలో ద్వారక తిరుమల జనసేన మండల అధ్యక్షులు దాకరపు నరసింహమూర్తి గారు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిలుకూరి ఫణి గారు, తరగల్ల శ్రీనివాసరావు గారు, రామన్నగూడెం సొసైటీ చైర్మన్ శేఖర్ గారు, కొత్తపల్లి సొసైటీ సభ్యులు మహంకాళి గారు, తోటకూర నాగేశ్వరావు గారు, అంబటి రాజేష్ గారు, గున్నంపల్లి మురళీకృష్ణ గారు, జానికిరామ్ గారు, ప్రతాప్ గారు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


