పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా September 18
మండల కేంద్రంలో ని ఎస్బిఐ బిజినపల్లి శాఖ ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై కళాజాత బృందం చే అవగాహన కల్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రజలను ఉద్దేశించి ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలతోపాటు ఫైబర్ మోసాలు బాగా పెరిగాయి. వీటిని నివారించడానికి తక్షణమే బ్యాంక్ అధికారులను సంప్రదించాలి. అలాగే మీ వ్యక్తిగత వివరాలు తెలియని వక్తులతో పంచుకుంటే…తర్వాత వారు బ్యాంకు అధికారులవలె నమ్మించి ఫోన్లో ‘OTP’ లు తెలుసుకొని మీ బ్యాంకు ఖాతాను కాలి చేసే అవకాశం ఉంటుంది అని చెప్పారు.అలాగే ATM లలో కొందరు మోసగాళ్లు కార్డు సైపింగ్ మిషన్ లో పెట్టి చూసి మీ కార్డు ను మార్పు చేసే అవకాశాలు ఉంటాయి కావున అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం జరిగింది.ఖాతాదరులు అప్పటికప్పుడు KYC అప్డేట్ చేసుకోవాలి. వివిధ రకాల బ్యాంకు ఇన్సూరెన్స్లు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన. అటల్ పెన్షన్ యోజన యోజన. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి ఇన్సూరెన్స్ పథకాలపై కూడా కళాజాత బృందం వారు వివరంగా జానపద పాటల రూపంలో అలరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ ఎం. నవీన్ కుమార్ గారు ఫీల్డ్ ఆఫిసర్ ఫారుక్ బాషా బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు

సైబర్ మోసాలతో జాగ్రత్త లు పాటించాలి
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా September 18 మండల కేంద్రంలో ని ఎస్బిఐ బిజినపల్లి శాఖ ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై కళాజాత బృందం చే అవగాహన కల్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రజలను ఉద్దేశించి ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలతోపాటు ఫైబర్ మోసాలు బాగా పెరిగాయి. వీటిని నివారించడానికి తక్షణమే బ్యాంక్ అధికారులను సంప్రదించాలి. అలాగే మీ వ్యక్తిగత వివరాలు తెలియని వక్తులతో పంచుకుంటే…తర్వాత వారు బ్యాంకు అధికారులవలె నమ్మించి ఫోన్లో ‘OTP’ లు తెలుసుకొని మీ బ్యాంకు ఖాతాను కాలి చేసే అవకాశం ఉంటుంది అని చెప్పారు.అలాగే ATM లలో కొందరు మోసగాళ్లు కార్డు సైపింగ్ మిషన్ లో పెట్టి చూసి మీ కార్డు ను మార్పు చేసే అవకాశాలు ఉంటాయి కావున అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం జరిగింది.ఖాతాదరులు అప్పటికప్పుడు KYC అప్డేట్ చేసుకోవాలి. వివిధ రకాల బ్యాంకు ఇన్సూరెన్స్లు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన. అటల్ పెన్షన్ యోజన యోజన. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి ఇన్సూరెన్స్ పథకాలపై కూడా కళాజాత బృందం వారు వివరంగా జానపద పాటల రూపంలో అలరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ ఎం. నవీన్ కుమార్ గారు ఫీల్డ్ ఆఫిసర్ ఫారుక్ బాషా బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు

