Wednesday, 1 April 2026
  • Home  
  • సేవ పక్వాడ్ కార్యక్రమం ని విజయవంతం చెయ్యండి : మంద సరస్వతి
- ఖమ్మం

సేవ పక్వాడ్ కార్యక్రమం ని విజయవంతం చెయ్యండి : మంద సరస్వతి

పున్నమి ప్రతినిధి భారతప్రధాని పుట్టినరోజు ని పురస్కరించుకొని సేవకార్యక్రమం లో భాగం గా చేపట్టిన సేవ పక్వాడ్ కార్యక్రమం ని జయప్రదం చెయ్యాలి అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మంద సరస్వతి పిలు పునిచ్చారూ. ఖమ్మం మూడవ పట్టణ కమిటీ సమావేశం అధ్యక్షురాలు శ్రీమతి దార్ల మల్లేశ్వరి అధ్యకతన జరగాగా ముఖ్య అతిధి గా శ్రీ మతి మంద సరస్వతి పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవ పక్వాడ అను నినాదంతో సేవే లక్ష్యంగా వివిధ సేవ కార్యక్రమాలను నిర్దేశించడం జరిగింది. కార్యక్రమాల గురించి శ్రీమతి మంద సరస్వతి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డోనవన్. దాసు , కన్వీనర్ వేముల వెంకటేష్ ఉపాధ్యక్షులు శీలం శ్రీకాంత్ మరియు తురక శ్రీకాంత్, కాలేరు సతీష్ మండల కోశాధికారి వెంకట రమణ కో కన్వీనరులు, డివిజన్ అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

పున్నమి ప్రతినిధి

భారతప్రధాని పుట్టినరోజు ని పురస్కరించుకొని సేవకార్యక్రమం లో భాగం గా చేపట్టిన సేవ పక్వాడ్ కార్యక్రమం ని జయప్రదం చెయ్యాలి అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మంద సరస్వతి పిలు పునిచ్చారూ. ఖమ్మం మూడవ పట్టణ కమిటీ సమావేశం అధ్యక్షురాలు శ్రీమతి దార్ల మల్లేశ్వరి అధ్యకతన జరగాగా ముఖ్య అతిధి గా శ్రీ మతి మంద సరస్వతి పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవ పక్వాడ అను నినాదంతో సేవే లక్ష్యంగా వివిధ సేవ కార్యక్రమాలను నిర్దేశించడం జరిగింది. కార్యక్రమాల గురించి శ్రీమతి మంద సరస్వతి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డోనవన్. దాసు , కన్వీనర్ వేముల వెంకటేష్ ఉపాధ్యక్షులు శీలం శ్రీకాంత్ మరియు తురక శ్రీకాంత్, కాలేరు సతీష్ మండల కోశాధికారి వెంకట రమణ కో కన్వీనరులు, డివిజన్ అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.