Monday, 23 March 2026
  • Home  
  • సృష్టి వరల్డ్ స్కూల్‌లో ప్రీ చిల్డ్రన్స్ డే వేడుకలు
- విశాఖపట్నం

సృష్టి వరల్డ్ స్కూల్‌లో ప్రీ చిల్డ్రన్స్ డే వేడుకలు

విశాఖపట్నం, నవంబర్ (పున్నమి ప్రతినిధి) ఉక్కు నగరంలోని సృష్టి వరల్డ్ స్కూల్‌లో ప్రీ-చిల్డ్రన్స్ డే సందర్భంగా “Srishti’s CareNest – Fun and Brain Development Event”ను నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి కాగ్నిటివ్, మోటార్, సోషల్, ఎమోషనల్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ వంటి ఐదు ప్రధాన బాల్య నైపుణ్యాలపై ఆధారిత వినోదాత్మక ఆటల్లో పాల్గొన్నారు. మొత్తం 48 మంది తల్లిదండ్రులు 60 కంటే ఎక్కువ కార్యకలాపాలు పూర్తి చేసి సత్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా “Care and Grow” వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమం వోటు ఆఫ్ థ్యాంక్స్‌, గ్రూప్ ఫోటో, తల్లిదండ్రుల అనుభవాలు పంచుకోవడం తో ముగిసింది. కార్యక్రమంలో Founder & Director P. సుశీల రాణి, Executive Director మేఘనా, Executive Principal కిరణ్, Chief Academic Head P.N.V.K. సంతోష్, Creative Head రాధా పాల్గొన్నారు.

విశాఖపట్నం, నవంబర్ (పున్నమి ప్రతినిధి)

ఉక్కు నగరంలోని సృష్టి వరల్డ్ స్కూల్‌లో ప్రీ-చిల్డ్రన్స్ డే సందర్భంగా “Srishti’s CareNest – Fun and Brain Development Event”ను నిర్వహించారు.

ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి కాగ్నిటివ్, మోటార్, సోషల్, ఎమోషనల్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ వంటి ఐదు ప్రధాన బాల్య నైపుణ్యాలపై ఆధారిత వినోదాత్మక ఆటల్లో పాల్గొన్నారు.

మొత్తం 48 మంది తల్లిదండ్రులు 60 కంటే ఎక్కువ కార్యకలాపాలు పూర్తి చేసి సత్కారాలు అందుకున్నారు.

ఈ సందర్భంగా “Care and Grow” వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.
కార్యక్రమం వోటు ఆఫ్ థ్యాంక్స్‌, గ్రూప్ ఫోటో, తల్లిదండ్రుల అనుభవాలు పంచుకోవడం తో ముగిసింది.

కార్యక్రమంలో Founder & Director P. సుశీల రాణి, Executive Director మేఘనా, Executive Principal కిరణ్, Chief Academic Head P.N.V.K. సంతోష్, Creative Head రాధా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.