దద్దరిల్లిన
తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్…
13-10-2025
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
గవాయ్ మీద దాడిని ఖండిస్తూ….
పద్మశ్రీ
మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు…
ఈ రోజు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన ధర్నా చేయడం జరిగినది…
ముఖ్య అతిథి:- తిరుపతి జిల్లా ఇంచార్జ్ వర్ల దేవదాస్ మాదిగ అన్న గారు….
జయహో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు…
మేత్తాళ్ల చంద్ర మాదిగ
MRPS సోషల్ మీడియా
AP రాష్ట్ర కోఆర్డినేటర్


