ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ తమిళనాడు
పరువు హత్యలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేసింది. ఇటీవల తమిళనాడులో ఓ దళిత సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు గురైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీవీకే పార్టీ జనరల్ సెక్రెటరీ అధవ్ అర్జున పిటిషనన్ను కోర్టులో సమర్పించారు.

- క్రైమ్
సుప్రీంకోర్టుకు నటుడు విజయ్ టీవీకే పార్టీ
ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ తమిళనాడు పరువు హత్యలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేసింది. ఇటీవల తమిళనాడులో ఓ దళిత సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు గురైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీవీకే పార్టీ జనరల్ సెక్రెటరీ అధవ్ అర్జున పిటిషనన్ను కోర్టులో సమర్పించారు.

