రాజోలు నవంబర్ 6 పున్నమి ప్రతినిధి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా చింతలపల్లి గ్రామంలో పలు వీధుల్లోని సీసీ రోడ్లకు బుధవారం స్థానిక సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి సురేష్ శంఖుస్థాపన చేశారు. ఈ మేరకు సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి సురేష్ మాట్లాడుతూ రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సహకారంతో 30 లక్షల ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతో గ్రామంలో పలు విధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కు ఈ సందర్భంగా మట్టా ప్రసన్నకుమారి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొక్కా రామకృష్ణ, సొసైటీ చైర్మన్ పిప్పళ్ళ రాంబాబు, మాజీ సర్పంచ్ పిప్పళ్ల మల్లు పల్లపోతు సత్యబాబు, పాటి శ్రీనుస్వామి, పిప్పళ్ల లక్ష్మణరావు, గురుజు జగదీశ్, మామిడిశెట్టి మాధవ రావు, పితాని శ్రీను, చింతలపల్లి ఎర్రయెంకటపతి, గ్రేడ్ 5 కార్య దర్శి ఏ. రాజేష్, పినిపే మౌనిక పంచాయితీ సిబ్బంది మరియు గ్రామపెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి సురేష్
రాజోలు నవంబర్ 6 పున్నమి ప్రతినిధి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా చింతలపల్లి గ్రామంలో పలు వీధుల్లోని సీసీ రోడ్లకు బుధవారం స్థానిక సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి సురేష్ శంఖుస్థాపన చేశారు. ఈ మేరకు సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి సురేష్ మాట్లాడుతూ రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సహకారంతో 30 లక్షల ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతో గ్రామంలో పలు విధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కు ఈ సందర్భంగా మట్టా ప్రసన్నకుమారి సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొక్కా రామకృష్ణ, సొసైటీ చైర్మన్ పిప్పళ్ళ రాంబాబు, మాజీ సర్పంచ్ పిప్పళ్ల మల్లు పల్లపోతు సత్యబాబు, పాటి శ్రీనుస్వామి, పిప్పళ్ల లక్ష్మణరావు, గురుజు జగదీశ్, మామిడిశెట్టి మాధవ రావు, పితాని శ్రీను, చింతలపల్లి ఎర్రయెంకటపతి, గ్రేడ్ 5 కార్య దర్శి ఏ. రాజేష్, పినిపే మౌనిక పంచాయితీ సిబ్బంది మరియు గ్రామపెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

