సీసీ రోడ్డు పనులను పరిశీలించిన 59 వ వార్డు టిడిపి శ్రేణులు
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
59వ వార్డు ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ ప్రభుత్వ విప్ పశ్చిమ గణబాబు సహకారంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.కోట ఎన్నికల పరిసరాకులో సిహెచ్ రామ్మోహన్ నాయుడు వార్డు ప్రధాన కార్యదర్శి ముత్తిరెడ్డి శంకర్ ములగడ మండల అధ్యక్షుడు లక్కరాజు రామకృష్ణ వార్డు టిడిపి నాయకులు పెద్దాడ పైడిరాజు వరప్రసాద్ కూటమి నాయకులు పరిశీలించారు. నాణ్యతతో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.


