Thursday, 5 February 2026
  • Home  
  • సీఎం కప్ టోర్నమెంట్ ర్యాలీ ప్రారంభిస్తున్న మండల విద్యాధికారి జయరాములు సార్ గారు
- వనపర్తి

సీఎం కప్ టోర్నమెంట్ ర్యాలీ ప్రారంభిస్తున్న మండల విద్యాధికారి జయరాములు సార్ గారు

*సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభిస్తున్న మండల విద్యాధికారి శ్రీ జయశంకర్ సార్* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 9/ 1 /2026* *చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు ఘనపూర్ యందు మండల విద్యాధికారి జయశంకర్ సార్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుల్తానా మేడం ఫిజికల్ డైరెక్టర్ జి ఇందిర, పిఈటీ దేవేందర్, వార్డు సభ్యులు మండల సబ్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జి మండల రెవెన్యూ అధికారి మండల పరిషత్ అధికారులు,మండల అధికారులు యువకులు, క్రీడాభిమానులు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఈ నెలలో జరిగే సీఎం కప్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని ర్యాలీని ప్రారంభిస్తూ మండల విద్యాధికారి మాట్లాడుతూ మండలంలో ఉన్న యువకులు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వివిధ రకాల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలవాలని వారు కోరారు*

*సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభిస్తున్న మండల విద్యాధికారి శ్రీ జయశంకర్ సార్*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 9/ 1 /2026*

*చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు ఘనపూర్ యందు మండల విద్యాధికారి జయశంకర్ సార్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుల్తానా మేడం ఫిజికల్ డైరెక్టర్ జి ఇందిర, పిఈటీ దేవేందర్, వార్డు సభ్యులు మండల సబ్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జి మండల రెవెన్యూ అధికారి మండల పరిషత్ అధికారులు,మండల అధికారులు యువకులు, క్రీడాభిమానులు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఈ నెలలో జరిగే సీఎం కప్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని ర్యాలీని ప్రారంభిస్తూ మండల విద్యాధికారి మాట్లాడుతూ మండలంలో ఉన్న యువకులు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వివిధ రకాల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలవాలని వారు కోరారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.