Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

సిద్దనకొండూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపునకు ఇంటింటి ప్రచారం

Punnami Newsroom Published:
సిద్దనకొండూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపునకు ఇంటింటి ప్రచారం

Story highlights

  • కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది.
  • కలిగిరి జడ్పీటీసీ అభ్యర్థి మాలేపాటి జయమ్మ, లక్ష్మీపురం ఎంపీటీసీ అభ్యర్థి కందుల రమణారెడ్డిని గెలిపించాలని కోరుతూ జడ్పీటీసీ అభ్యర్థి భర్త, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు మాలేపాటి వెంకటసుబ్బయ్య నాయుడు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు.
  • ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

కలిగిరి మండలం సిద్దనకొండూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. కలిగిరి జడ్పీటీసీ అభ్యర్థి మాలేపాటి జయమ్మ, లక్ష్మీపురం ఎంపీటీసీ అభ్యర్థి కందుల రమణారెడ్డిని గెలిపించాలని కోరుతూ జడ్పీటీసీ అభ్యర్థి భర్త, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు మాలేపాటి వెంకటసుబ్బయ్య నాయుడు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో యువనేత పాల విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా సోషల్ మీడియా వింగ్ అధ్యక్షులు కోటంరెడ్డి రాజేంద్ర రెడ్డి, మండల కమిటీ సభ్యులు పి. వెంకటరత్నం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *