Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

శక్తి పొదుపుతోనే భావితరాలకు భవిష్యత్తు

Punnami Newsroom Published:
శక్తి పొదుపుతోనే భావితరాలకు భవిష్యత్తు

Story highlights

  • ఉదయగిరి శక్తి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ (డీఎం) పేర్కొన్నారు.
  • సోమవారం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఇంధన, విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
  • ఈ సందర్భంగా ఎల్‌ఈడీ బల్బుల వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహన ఇంజిన్లు నిలిపివేయడం, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలను వివరించారు.

ఉదయగిరి శక్తి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ (డీఎం) పేర్కొన్నారు. సోమవారం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఇంధన, విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎల్‌ఈడీ బల్బుల వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహన ఇంజిన్లు నిలిపివేయడం, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలను వివరించారు. ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల వద్ద ఉంచాలని, వాహనాలను సరైన గేర్లలో నడపాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో విద్యుత్, ఇంధనాన్ని పొదుపు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *