సిండియా నుంచి గాజువాక వెళ్లే మార్గం వర్షపు నీరుతో రోడ్డు బ్లాక్
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
మొంథా తుఫాన్ ప్రభావంతో ప్రధాన రోడ్లు వర్షపునీరుతో నిండిపోతున్నాయి. సిండియా నుంచి గాజువాక వెళ్లే మార్గం నోసనబాగ్ ప్రధాన జంక్షన్ నీటి ప్రవాహం లేకపోవడం వల్ల మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. అటుగా రాకపోకలకు స్తంభించాయి. ద్విచక్ర వాహనదారుడు నీటి ప్రవాహానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. హుటాహుట్న స్పందించిన మల్కాపురం లాండ్ ఆర్డర్ రక్షకబటులు వాహన రాకపోకలకు సహాయ సహకారాలు చేస్తున్నారు.

సిండియా నుంచి గాజువాక వెళ్లే మార్గం వర్షపు నీరుతో రోడ్డు బ్లాక్
సిండియా నుంచి గాజువాక వెళ్లే మార్గం వర్షపు నీరుతో రోడ్డు బ్లాక్ *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* మొంథా తుఫాన్ ప్రభావంతో ప్రధాన రోడ్లు వర్షపునీరుతో నిండిపోతున్నాయి. సిండియా నుంచి గాజువాక వెళ్లే మార్గం నోసనబాగ్ ప్రధాన జంక్షన్ నీటి ప్రవాహం లేకపోవడం వల్ల మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. అటుగా రాకపోకలకు స్తంభించాయి. ద్విచక్ర వాహనదారుడు నీటి ప్రవాహానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. హుటాహుట్న స్పందించిన మల్కాపురం లాండ్ ఆర్డర్ రక్షకబటులు వాహన రాకపోకలకు సహాయ సహకారాలు చేస్తున్నారు.

