संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
खम्मम

తెలంగాణ బంద్ ని జయప్రదం చెయ్యండి:బీజేపీ నేత ధనియాకుల పిలుపు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
తెలంగాణ బంద్ ని జయప్రదం చెయ్యండి:బీజేపీ నేత ధనియాకుల పిలుపు

खबर की मुख्य बातें

  • ఖమ్మం పున్నమి ప్రతినిధి బీసీ రిజర్వేషన్ విషయం లో తెలంగాణ హై కోర్టు వైకరికి నిరసన గా ఈ నెల 18న తెలంగాణ బీసీ సంఘాలు బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖమ్మం టూ టౌన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్…

ఖమ్మం పున్నమి ప్రతినిధి

బీసీ రిజర్వేషన్ విషయం లో తెలంగాణ హై కోర్టు వైకరికి నిరసన గా ఈ నెల 18న తెలంగాణ బీసీ సంఘాలు బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖమ్మం టూ టౌన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ ఖమ్మం నగరము లో ప్రతి వ్యాపార వాణిజ్య, వర్తక, కర్షక, విద్యాసంస్థలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొని బంద్ ని విజయవంతం చేయాలి అని పిలిపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *