నాగర్ కర్నూల్అక్టోబర్11,పున్నమి న్యూస్:
చట్టం తెలియని నాయకులు తెలంగాణ ను రాజ్యం ఏలుతున్నారు.. బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కోర్టులో వాదించడానికి ప్రభుత్వమే సిద్ధంగా లేదు అనేది జగమెరిగిన సత్యం!
బీసీలను కాంగ్రెస్ పదేపదే మోసం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అని చెప్పినప్పుడే జీవో ఇచ్చి చేతులు దులుపుకోవద్దని చెప్పాం.
అయినా కాంగ్రెస్ అదే పని చేసింది. ఇప్పుడు హైకోర్టు అనుమానాలు నివృత్తి చేయడంలో విఫలమైంది. ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అమ్రాబాద్ బిజెపి సోషల్ మీడియా రంగినేని సురేష్


