Wednesday, 11 February 2026
  • Home  
  • సానుకూల స్పందనల వల్ల జిల్లాలో పెట్టుబడులు సాధ్యం
- అన్నమయ్య

సానుకూల స్పందనల వల్ల జిల్లాలో పెట్టుబడులు సాధ్యం

రాయచోటి ఆగస్టు ( పున్నమి ప్రతినిధి) భారత ప్రభుత్వం నిర్వహించిన సులభతర వ్యాపారంపై సర్వేలో సానుకూల స్పందనతో, రాష్ట్రానికి, అన్నమయ్య జిల్లాకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, వ్యాపార సౌలభ్యానికి జిల్లా యంత్రాంగం చేయూతనిస్తుందని మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి తెలిపారు. గురువారం రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2024 అవుట్ రీచ్ కార్యక్రమం జరిగింది.

రాయచోటి ఆగస్టు ( పున్నమి ప్రతినిధి)

భారత ప్రభుత్వం నిర్వహించిన సులభతర వ్యాపారంపై సర్వేలో సానుకూల స్పందనతో, రాష్ట్రానికి, అన్నమయ్య జిల్లాకు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, వ్యాపార సౌలభ్యానికి జిల్లా యంత్రాంగం చేయూతనిస్తుందని మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి తెలిపారు. గురువారం రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2024 అవుట్ రీచ్ కార్యక్రమం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.