రామారెడ్డి మండలం మోడల్‌గా మారబోతుందా? షాకింగ్ ప్రామిస్!
కామారెడ్డి,20 డిసెంబర్, పున్నమి ప్రతినిధి )
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రం సంచల నం సృష్టించింది! సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన బండి ప్రవీణ్‌కు ఎమ్మెల్యే మదన్మోహన్ స్పెషల్ గిఫ్ట్.. హైదరాబాదులో తన నివాసంలోనే రహస్య కలయిక! మండలానికి కావాల్సిన అన్ని నిధులు, పథకాలు ఒక్కటి కూడా తప్పకుండా అందుతా యి.. నేనే పర్సనల్‌గా చూస్తాను!” అం టూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మాటిచ్చారు. అంతే కాదు.. పాలక వర్గం రామారెడ్డి మండలాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్దాలని స్పష్టమైన ఆర్డర్!ఈ మీటింగ్‌తో రామారెడ్డి మండల ప్రజలు సంతోషంగా ఉన్నారు. బండి ప్రవీణ్ విజయం ఇప్పుడు మండల అభివృ ద్ధికి సూపర్ బూస్ట్ అవుతుందా? రామారెడ్డి మోడల్ మండలంగా మారితే.. తెలంగాణలోని ఇతర మండలాలకు ఇది ట్రెండ్ సెటర్ అవుతుం ది! మండల ప్రజలు ఎదురు చూస్తున్నారు.


