Thursday, 12 February 2026
  • Home  
  • సత్యవేడు నియోజకవర్గం కే వి బి పురం టిడిపి నాయకుల భూ కబ్జాల పర్వం
- తిరుపతి

సత్యవేడు నియోజకవర్గం కే వి బి పురం టిడిపి నాయకుల భూ కబ్జాల పర్వం

Wఈ రోజున బహుజన సమాజ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో కే వి బి పురం మండలం తాసిల్దార్ కార్యాలయం వద్ద ఎంఏ రాజులకండ్రిగ పంచాయతీలోని ఎస్సి మరియు బిసి సామాజిక వర్గాల రైతుల సమస్యలపై, గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రమేష్ బాబు గారి దగ్గర కోటి యాభై లక్షల రూపాయలు కేవీపీ పురం మండలం పేరుతో డబ్బును స్వాధీనం చేసుకుని ఓట్లు వేపిస్తామని టిడిపిలో ఉంటూ టిడిపి పార్టీకి సపోర్ట్ చేయకుండా టిడిపి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోనేటి ఆదిమూలం గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసి గెలుపొందిన తర్వాత కోనేటి ఆదిమూలం గారిపై తప్పుడు అభియోగాలు మోపి ఎమ్మెల్యే గారికి పవర్ లేకుండా తప్పుడు సమాచారాలు చేరవేసిన విషయంలో ఎన్ లోకేష్ నాయుడు అనుచరులు హస్తం కూడా ఉందని, ఎస్సీ ఎస్టీ భూములను నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు ఆధారంగా ఆక్రమించుకుని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న విషయంపై గత జులై నెలలో P4 కార్యక్రమం నందు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సత్యవేడు నియోజకవర్గంలోనూ కె. వి. బి. పురం మండలంలోని ఎం. ఎ. రాజులకండ్రిగ గ్రామపంచాయతీ లోను తెలుగుదేశం పార్టీని అడ్డుపెట్టుకొని ఎన్. లోకేష్ నాయుడు అతని అనుచరులు హరి నాయుడు, లోకనాథం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.