*సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి… మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 15/ 1/ 2026*
*ఇంటింటా సంక్రాంతి రంగవల్లులతో పిండి వంటలు పతంగులు హరిదాసుల కీర్తనలు సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి, మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం సంవత్సరం తర్వాత పంట ఇంటికి వచ్చిన వేళ, జిల్లాలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం భోగి మకర కనుమ ఇలా నవధాన్యాలు ముగ్గులో పోసి గొబ్బెమని పెట్టి వైభవంగా ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి జిల్లా వాసుల అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు*,*ఇంటింటా నవధాన్యాలతో కళకళలాడాలని రంగవల్లులతో*
*సప్తవరణ శోభితంగా ముంగిళ్ళు వాకిళ్లు* *విరియాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు*


