Monday, 23 March 2026
  • Home  
  • సంక్రాంతికి బొజ్జల టోర్నమెంట్ సీజన్ 2 ప్రారంభం
- తిరుపతి

సంక్రాంతికి బొజ్జల టోర్నమెంట్ సీజన్ 2 ప్రారంభం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: శ్రీకాళహస్తి నియోజకవర్గ యువతకు శుభవార్త ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో, సంక్రాంతి సంబరాల్లో భాగంగా బొజ్జల టోర్నమెంట్ సీజన్-2 అత్యంత ఘనంగా నిర్వహించబడుతోంది. టోర్నమెంట్ వివరాలు: వేదిక: శ్రీకాళహస్తి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్, ఫార్మాట్: ఓపెన్ గ్రౌండ్ క్రికెట్ (11 మంది ఆటగాళ్లు + 1 ఎక్స్ట్రా ప్లేయర్). జనవరి 8వ తేదీ, మధ్యాహ్నం 3:00 గంటలకు. ప్రారంభం: జనవరి 9వ తేదీ ఫైనల్ మ్యాచ్ బహుమతులు: గెలుపొందినవారికి రూ. 10,000 నగదు బహుమతి. పాల్గొన్న వారికి రూ.5,000 నగదు బహుమతి. క్రీడల్లో ప్రత్యేక పురస్కారాలు: మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హైయెస్ట్ రన్స్ (Best Batsman) హైయెస్ట్ వికెట్స్ (Best Bowler) క్రీడలు క్రమశిక్షణకు మార్గాలు. మన నియోజకవర్గ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ఈ బొజ్జల టోర్నమెంట్. రిజిస్ట్రేషన్ కోసం ఈ క్రింది ఫోన్ నెం. ఖాదర్ : 99513 44011, బాలాజీ : 7989397939, రంజిత్ : 7207143627 సంప్రదించాలి. Uploaded Video:

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: శ్రీకాళహస్తి నియోజకవర్గ యువతకు శుభవార్త ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో, సంక్రాంతి సంబరాల్లో భాగంగా బొజ్జల టోర్నమెంట్ సీజన్-2 అత్యంత ఘనంగా నిర్వహించబడుతోంది. టోర్నమెంట్ వివరాలు: వేదిక: శ్రీకాళహస్తి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్, ఫార్మాట్: ఓపెన్ గ్రౌండ్ క్రికెట్ (11 మంది ఆటగాళ్లు + 1 ఎక్స్ట్రా ప్లేయర్). జనవరి 8వ తేదీ, మధ్యాహ్నం 3:00 గంటలకు. ప్రారంభం: జనవరి 9వ తేదీ ఫైనల్ మ్యాచ్ బహుమతులు: గెలుపొందినవారికి రూ. 10,000 నగదు బహుమతి. పాల్గొన్న వారికి రూ.5,000 నగదు బహుమతి. క్రీడల్లో ప్రత్యేక పురస్కారాలు: మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హైయెస్ట్ రన్స్ (Best Batsman) హైయెస్ట్ వికెట్స్ (Best Bowler) క్రీడలు క్రమశిక్షణకు మార్గాలు. మన నియోజకవర్గ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ఈ బొజ్జల టోర్నమెంట్. రిజిస్ట్రేషన్ కోసం ఈ క్రింది ఫోన్ నెం. ఖాదర్ : 99513 44011, బాలాజీ : 7989397939, రంజిత్ : 7207143627 సంప్రదించాలి.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.