శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిత్యాన్నదానానికి మద్ధిరెడ్డి దంపతుల విరాళం
కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదానం పథకమునకు తెనాలి వాస్తవ్యులు మద్ధి రెడ్డి భార్గవ రెడ్డి మనస్వి దంపతులు వారి కుమార్తె చి” శ్రీ నిహిర గారి పేరు మీద 1,00,001 /- రూపాయలు డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు గారికి అందజేసినారు దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించినారు.
హెడ్డింగ్