పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఉన్న అమీర్‌పెట్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య వారితో పాటుగా మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్, మహేశ్వరం మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలకృష్ణ తదిరులు పాల్గొన్నారు

* శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న..సిహెచ్ యాదయ్య *