Thursday, 5 February 2026
  • Home  
  • శ్రీ భువనేశ్వరి సమేత త్రయంభ కేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన కార్తీక మాస ఉత్సవములు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీ భువనేశ్వరి సమేత త్రయంభ కేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన కార్తీక మాస ఉత్సవములు

అమలాపురం, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) : అమలాపురం రూరల్ మండలం పాత బండారులంక శ్రీ భువనేశ్వరి సమేత త్రయంభ కేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం ఉత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించారు, ముందుగా, విఘ్నేశ్వరుడు కి కొండా దుర్గా సాయి ప్రకాష్ దంపతులుచే అష్ట ద్రవ్య అభిషేకం లు తో ప్రారంభించి మూల విరాట్ విగ్రహాలకు, నూతన వస్త్రాలు, పూల ದಂಡలు వేసి ఈ కార్తీక మాసం నెల రోజులు మా ఆలయానికి విచ్చేసి మమ్ములను అనుగ్రహముచాలని కోరుట అనంతరం ప్రసాద్o వితరణ జరిగినದಿ ,శ్రీ శైలంమాజీ ట్రస్టీ చింతా శంకర మూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సద్గురువు సత్యనారాయణ గారు పురోహితం చేయగా, దర్మకర్త పిచ్చిక వెంకన్న శ్రీమతి ఇందిరాదేవి ,చింతా అత్తిలింగం శ్రీమతి వీరభద్రమని , చింతా శంకర మూర్తి,శ్రీమతి చంద్రకళ, లక్కీoశెట్టి నాగ మల్లేష్రావు భ్రమరాంబ, పడవల తాతారావు దంపతులు, కొండా శ్రీనివాసరావు దంపతులు, యు.లింగమూర్తి దంపతులు, చింతా ఉమా దంపతులు, గొల్ల మల్లేష్ రావు దంపతులు ,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అమలాపురం, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) :
అమలాపురం రూరల్ మండలం పాత బండారులంక శ్రీ భువనేశ్వరి సమేత త్రయంభ కేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం ఉత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించారు, ముందుగా, విఘ్నేశ్వరుడు కి కొండా దుర్గా సాయి ప్రకాష్ దంపతులుచే అష్ట ద్రవ్య అభిషేకం లు తో ప్రారంభించి మూల విరాట్ విగ్రహాలకు, నూతన వస్త్రాలు, పూల ದಂಡలు వేసి ఈ కార్తీక మాసం నెల రోజులు మా ఆలయానికి విచ్చేసి మమ్ములను అనుగ్రహముచాలని కోరుట అనంతరం ప్రసాద్o వితరణ జరిగినದಿ ,శ్రీ శైలంమాజీ ట్రస్టీ చింతా శంకర మూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సద్గురువు సత్యనారాయణ గారు పురోహితం చేయగా, దర్మకర్త పిచ్చిక వెంకన్న శ్రీమతి ఇందిరాదేవి ,చింతా అత్తిలింగం శ్రీమతి వీరభద్రమని , చింతా శంకర మూర్తి,శ్రీమతి చంద్రకళ, లక్కీoశెట్టి నాగ మల్లేష్రావు భ్రమరాంబ, పడవల తాతారావు దంపతులు, కొండా శ్రీనివాసరావు దంపతులు, యు.లింగమూర్తి దంపతులు, చింతా ఉమా దంపతులు, గొల్ల మల్లేష్ రావు దంపతులు ,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.