*శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘన స్వాగతం పలుకుదాం — అంజూరు చక్రధర్*
జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రేపు ఉదయం 10:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.జనశ్రేణులందరూ కూడా పై కార్యక్రమంలో తప్పక పాల్గొ ని, శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘనస్వాగతం తెలుపవలసిందిగా కోరుచున్నాము.
*సత్యమేవ జయతే*
*జై జనసేన*
*జైహింద్*
*అంజూరు చక్రధర్*
*ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి*
*జనసేన పార్టీ*
*శ్రీకాళహస్తి*


