Wednesday, 25 March 2026
  • Home  
  • శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వారు 15- 10- 2025వ తేదీన డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ వారు సహకారంతో CPR అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది
- ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వారు 15- 10- 2025వ తేదీన డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ వారు సహకారంతో CPR అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది

విజయవాడ…. లబ్బీపేట న్యూస్… పున్నమి ప్రతినిధి…. . మనిషి స్పృహ తప్పి పడిపోయినప్పుడు సి పి ఆర్ ఎలా చేయాలో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ విద్యార్థులు ఒక చిన్న స్కిట్ ద్వారా చూపించడంతోపాటు ఎలా చెక్ చేయాలి డెమో ద్వారా చూపించడం జరిగింది. ఈ కార్యక్రమములో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి.ఎస్ .కుమార్ గారు, డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ , డాక్టర్ ,కళ్యాణ్ గారు డాక్టర్ జాస్మిన్ సుల్తాన్ గారు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కె. సరళ, శ్రీమతి టి. నాగరాణి , పి. శ్రీ భారతి, రేణుక, మంజు,పాల్గొన్నారు.

విజయవాడ…. లబ్బీపేట న్యూస్…
పున్నమి ప్రతినిధి….

. మనిషి స్పృహ తప్పి పడిపోయినప్పుడు సి పి ఆర్ ఎలా చేయాలో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ విద్యార్థులు ఒక చిన్న స్కిట్ ద్వారా చూపించడంతోపాటు ఎలా చెక్ చేయాలి డెమో ద్వారా చూపించడం జరిగింది. ఈ కార్యక్రమములో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి.ఎస్ .కుమార్ గారు, డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ , డాక్టర్ ,కళ్యాణ్ గారు
డాక్టర్ జాస్మిన్ సుల్తాన్ గారు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కె. సరళ, శ్రీమతి టి. నాగరాణి , పి. శ్రీ భారతి, రేణుక, మంజు,పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.