అలంపూర్ : సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, సినీ నటుడు బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ దేవికి కుంకుమార్చన నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీ జోగులాంబ అమ్మవారిని సినీ నటుడు బండ్ల గణేష్ దర్శించుకున్నారు.
అలంపూర్ : సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, సినీ నటుడు బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ దేవికి కుంకుమార్చన నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

