Monday, 23 March 2026
  • Home  
  • శ్రీ కాలభైరవ ఆలయంలో జ్యేష్ఠ బహుళ అమావాస్య వేడుకలు ఘనంగా
- Featured - ఆంధ్రప్రదేశ్

శ్రీ కాలభైరవ ఆలయంలో జ్యేష్ఠ బహుళ అమావాస్య వేడుకలు ఘనంగా

  శ్రీ కాలభైరవ ఆలయంలో జ్యేష్ఠ బహుళ అమావాస్య వేడుకలు ఘనంగా అల్వాల్ ఇందిరానగర్ కంజిగూడ డైరీ ఫార్మ్ రోడ్‌లోని శ్రీ కాలభైరవ ఆలయంలో జ్యేష్ఠ బహుళ అమావాస్యను పురస్కరించుకొని కూష్మాండ దీపారాధన, అన్నదాన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ప్రధాన అర్చకులు శ్రీ ఎం. శివశంకర్ శర్మ ఆధ్వర్యంలో 300 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ఆలయ సేవకులు అందరూ సహకరించారు.    

 

శ్రీ కాలభైరవ ఆలయంలో జ్యేష్ఠ బహుళ అమావాస్య వేడుకలు ఘనంగా

అల్వాల్ ఇందిరానగర్ కంజిగూడ డైరీ ఫార్మ్ రోడ్‌లోని శ్రీ కాలభైరవ ఆలయంలో జ్యేష్ఠ బహుళ అమావాస్యను పురస్కరించుకొని కూష్మాండ దీపారాధన, అన్నదాన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ప్రధాన అర్చకులు శ్రీ ఎం. శివశంకర్ శర్మ ఆధ్వర్యంలో 300 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ఆలయ సేవకులు అందరూ సహకరించారు.

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.