విశాఖపట్నం, అక్టోబర్ 18:
శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నేడు భక్తి శ్రద్ధలతో శ్రీ అమ్మవారికి తులసి దళార్చన సేవ నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, వేదపండితులు పాల్గొని వేదమంత్రోచ్ఛారణల మధ్య తులసి దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కటాక్షం పొందారు.

- విశాఖపట్నం
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి తులసి దళార్చన సేవ
విశాఖపట్నం, అక్టోబర్ 18: శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నేడు భక్తి శ్రద్ధలతో శ్రీ అమ్మవారికి తులసి దళార్చన సేవ నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, వేదపండితులు పాల్గొని వేదమంత్రోచ్ఛారణల మధ్య తులసి దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కటాక్షం పొందారు.

