Friday, 13 February 2026
  • Home  
  • శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు భువనగిరి పార్లమెంటు BRS పార్టీ ఇంచార్జ్, శ్రీ క్యామ మల్లేష్
- E-పేపర్

శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు భువనగిరి పార్లమెంటు BRS పార్టీ ఇంచార్జ్, శ్రీ క్యామ మల్లేష్

పున్నమి ప్రతినిధి తెల్లపూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, *శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి* కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన, భువనగిరి పార్లమెంటు BRS పార్టీ ఇంచార్జ్, శ్రీ క్యామ మల్లేష్ ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు సభ్యులు శ్రీ రఘునందం రావు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బిర్లా ఐలయ్య మాజీ ఎమ్మెల్సీ యేగ్గే మల్లేష్ కురుమ సంఘం నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి
తెల్లపూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన,
*శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి*
కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన,

భువనగిరి పార్లమెంటు BRS పార్టీ ఇంచార్జ్,
శ్రీ క్యామ మల్లేష్

ఈ కార్యక్రమంలో
మెదక్ పార్లమెంటు సభ్యులు
శ్రీ రఘునందం రావు

ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్
శ్రీ బిర్లా ఐలయ్య

మాజీ ఎమ్మెల్సీ
యేగ్గే మల్లేష్
కురుమ సంఘం నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.