పున్నమి: జూలై 18 ప్రతినిధి దూపం అంజనేయులు
శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట గ్రామాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల పెంటను ‘కృష్ణ గిరి’, దోమల పెంటను ‘బ్రహ్మగిరి’గా మార్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు కొత్త పేర్లతో మార్చాలని అధికారులు ఆదేశించారు.

- తెలంగాణ
శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట పేర్లు మార్పు
పున్నమి: జూలై 18 ప్రతినిధి దూపం అంజనేయులు శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట, దోమల పెంట గ్రామాల పేర్లు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈగల పెంటను ‘కృష్ణ గిరి’, దోమల పెంటను ‘బ్రహ్మగిరి’గా మార్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు కొత్త పేర్లతో మార్చాలని అధికారులు ఆదేశించారు.