Friday, 6 February 2026
  • Home  
  • శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
- ఆంధ్రప్రదేశ్

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల తిరుపతి దేవస్థానము నందు శ్రీవారి దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టిటిడి దేవస్థానం వారు సమాచారం ఇచ్చారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,628 మంది భక్తులు. టిటిడి దేవస్థానం నందు నీలాలు సమర్పించిన 30,505 మంది భక్తులు.హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు

తిరుమల తిరుపతి దేవస్థానము నందు శ్రీవారి దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.
టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టిటిడి దేవస్థానం వారు సమాచారం ఇచ్చారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,628 మంది భక్తులు. టిటిడి దేవస్థానం నందు నీలాలు సమర్పించిన 30,505 మంది భక్తులు.హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.