సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు.
ముందుగా గ్రామస్తులు మాజీ శాసనసభ్యులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉన్నం నిర్మలమ్మ,మండల అధ్యక్షుడు కోగిలి సుబ్రహ్మణ్యం, సర్పంచి ఎం వెంకటరమణారెడ్డి,n రవీంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,ఢిల్లీ బాబు, మణి నాయుడు,s రవీంద్రారెడ్డి,శివారెడ్డి, వంశి, భాను,జగదీష్,సాయి తదితరులు పాల్గొన్నారు.


