శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన కనకాచలంపై వెలసిన శ్రీ కనక దుర్గాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22 నుండి అక్టోబర్ 1వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా EO అమ్మవారి అలంకరణ రూపాలు ఇలా వుంటాయని వివరించారు.
◆22 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం ◆23న శ్రీ మీనాక్షి దేవి◆24న శ్రీ వైష్ణవి దేవి◆25న శ్రీమహాలక్ష్మి దేవి◆26న శ్రీ అన్నపూర్ణాదేవి◆27న శ్రీ కాత్యాయనీ దేవి◆28న శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి◆29న శ్రీ సరస్వతి దేవి◆30న శ్రీదుర్గాదేవి◆01న శ్రీ మహిషాసుర మర్దిని
అలంకారములలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

శ్రీకాళహస్తిలో దసరా ఉత్సవాలలో దేవి అలంకరణ వివరాలు ఇలా..
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన కనకాచలంపై వెలసిన శ్రీ కనక దుర్గాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22 నుండి అక్టోబర్ 1వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా EO అమ్మవారి అలంకరణ రూపాలు ఇలా వుంటాయని వివరించారు. ◆22 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం ◆23న శ్రీ మీనాక్షి దేవి◆24న శ్రీ వైష్ణవి దేవి◆25న శ్రీమహాలక్ష్మి దేవి◆26న శ్రీ అన్నపూర్ణాదేవి◆27న శ్రీ కాత్యాయనీ దేవి◆28న శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి◆29న శ్రీ సరస్వతి దేవి◆30న శ్రీదుర్గాదేవి◆01న శ్రీ మహిషాసుర మర్దిని అలంకారములలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

