తూర్పుగోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు పెడసనగంటి బాలకృష్ణ గారు సిపిఐ ఏలూరు జిల్లా సమితి సభ్యులు ఈరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు స్వర్గస్తులైనారు ఏలూరు జిల్లా సమితి సభ్యులు సిపిఐ నాయకులు ఆయనకు నివాళులర్పించారు
END

