యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి
వలిగొండ మండలం రెడ్ల రేపాక గ్రామానికి చెందిన రచయిత, గాయకుడు వనగంటి వెంకటేష్ కు ఈనెల 31 ఆదివారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగే మహాకవి దాశరధి కృష్ణమాచార్య గారి శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మరియు అపూర్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శతాధిక కవి సమ్మేళనానికి వనగంటి వెంకటేష్ కు ఆహ్వానం వచ్చింది. కవి సమ్మేళనం లో పాల్గొని కవిత గానం చేసి వివిధ ప్రముఖుల చేత దాశరధి కృష్ణమాచార్య శతజయంతి పురస్కారాన్ని అందుకోబోతున్నట్లు వనగంటి వెంకటేష్ విలేకరుల సమావేశంలో తెలిపారు

శతాధిక కవి సమ్మేళనానికి వనగంటి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు పున్నమి ప్రతినిధి వలిగొండ మండలం రెడ్ల రేపాక గ్రామానికి చెందిన రచయిత, గాయకుడు వనగంటి వెంకటేష్ కు ఈనెల 31 ఆదివారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగే మహాకవి దాశరధి కృష్ణమాచార్య గారి శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మరియు అపూర్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శతాధిక కవి సమ్మేళనానికి వనగంటి వెంకటేష్ కు ఆహ్వానం వచ్చింది. కవి సమ్మేళనం లో పాల్గొని కవిత గానం చేసి వివిధ ప్రముఖుల చేత దాశరధి కృష్ణమాచార్య శతజయంతి పురస్కారాన్ని అందుకోబోతున్నట్లు వనగంటి వెంకటేష్ విలేకరుల సమావేశంలో తెలిపారు

