జనగామ,ఫిబ్రవరి23,పున్నమి న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు (రాజకీయ వ్యవహారాలు) శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని సోమవారం ఉదయం గచ్చిబౌలి లోని వారి నివాసంలో కలిసి రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల సమస్యలు,మార్కెట్ ల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవలసిన నిర్ణయాలను వారి దృష్టికి తీసుకువెళ్లిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ ల చైర్మన్ ల ఫోరం నాయకులు
అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో సురేందర్ కుమార్,(డైరెక్టర్ వ్యవసాయ శాఖ తెలంగాణ) గారిని కలిసి పెండింగ్ లో ఉన్న ఔట్ సోర్స్ (తాత్కాలిక ఉద్యోగుల) జీతాలు త్వరగా ఇవ్వాలని మరియు పెండింగ్ లో ఉన్న బిల్లు చెల్లించాలని ప్రభుత్వం అధికారులను కోరిన ఫోరం నాయకులు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర AMC చైర్మన్ ల ఫోరం అధ్యక్షులు గంగా రెడ్డి (నిజామాబాద్),గౌరవ అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి(గడ్డి అన్నారం), ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్ ( మేడ్చల్),ఉమ్మడి జిల్లాల AMC చైర్మన్ లు పుష్పా రెడ్డి(కూకట్ పల్లి),బనుక శివరాజ్ యాదవ్(జనగామ), చెందుపట్ల రాజిరెడ్డి(పరకాల), రాణి రవీందర్(కమలాపూర్),నల్లా అండాలు శ్రీరామ్(కోడకండ్ల),శ్వేతా వెంకట్(చేర్యాల), రమేష్(మద్నూర్), రాజు మరియు వివిధ AMC ల చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ లను మరింత అభివృద్ధి చేయాలని కోరిన AMC చైర్మన్ ల ఫోరం
జనగామ,ఫిబ్రవరి23,పున్నమి న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు (రాజకీయ వ్యవహారాలు) శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని సోమవారం ఉదయం గచ్చిబౌలి లోని వారి నివాసంలో కలిసి రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల సమస్యలు,మార్కెట్ ల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవలసిన నిర్ణయాలను వారి దృష్టికి తీసుకువెళ్లిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ ల చైర్మన్ ల ఫోరం నాయకులు అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలో సురేందర్ కుమార్,(డైరెక్టర్ వ్యవసాయ శాఖ తెలంగాణ) గారిని కలిసి పెండింగ్ లో ఉన్న ఔట్ సోర్స్ (తాత్కాలిక ఉద్యోగుల) జీతాలు త్వరగా ఇవ్వాలని మరియు పెండింగ్ లో ఉన్న బిల్లు చెల్లించాలని ప్రభుత్వం అధికారులను కోరిన ఫోరం నాయకులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర AMC చైర్మన్ ల ఫోరం అధ్యక్షులు గంగా రెడ్డి (నిజామాబాద్),గౌరవ అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి(గడ్డి అన్నారం), ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్ ( మేడ్చల్),ఉమ్మడి జిల్లాల AMC చైర్మన్ లు పుష్పా రెడ్డి(కూకట్ పల్లి),బనుక శివరాజ్ యాదవ్(జనగామ), చెందుపట్ల రాజిరెడ్డి(పరకాల), రాణి రవీందర్(కమలాపూర్),నల్లా అండాలు శ్రీరామ్(కోడకండ్ల),శ్వేతా వెంకట్(చేర్యాల), రమేష్(మద్నూర్), రాజు మరియు వివిధ AMC ల చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు.

