.వైస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డినీ సన్మానించిన ఎంపీటీసీలు సర్పంచులు
రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు వైసీపీ సీనియర్ నాయకులు వైస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డినీ విదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయనను ఘనంగా శాలవాలతో పూలమాలతో సత్కరించిన వైయస్సార్ సిపి ఎంపీటీసీలు నూక మహేశ్వర్ రెడ్డి, బండారు మల్లికార్జున ,సర్పంచులు కస్తూరి రామకృష్ణయ్య, నాయిని హరికృష్ణ రెడ్డి , చెం గల్ రెడ్డి, నాయకులు అనిల్ రెడ్డి, తేజ రెడ్డి, షఫీ, శ్రీరాములు, సుబ్రమణ్యం కార్యకర్తలు అభిమానులు సన్మానం చేసిన వారికి రామిరెడ్డి ధ్వజారెడ్డి , వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.


