పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 26
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కనగల రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్1 మరియు 2 లలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా 5 రోజు అమ్మ వారి ప్రత్యేక అలంకరణ తో పూజలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రో చరణాల మధ్య వైభవంగా శుక్రవారం నాడు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి దేవిగా కాలనీ మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. పూజారి జి.శ్రీనివాస్ శర్మ, అయ్యప్ప దేవాలయం పూజారి గవ్వమటం విజయ్ కుమార్ శాస్త్రి లు శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య పాలమూరు శ్రీనివాసులు యాదమ్మ దంపతులు , రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 1లో శివశక్తి యూత్ ఆధ్వర్యంలో దాస్, వెంకటమ్మ దంపతులతో ప్రత్యేక పూజలు జరిగియాయి.అనంతరం అమ్మవారికి ప్రత్యేక విశేష నైవేద్యాలు సమర్పణ చేసి ,భక్తులకు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాలమూరు రాకేష్ ,మౌనిక, సాయి తేజ, నాగమణి, సువర్ణ , శారద, యాదమ్మ, ఇందిరమ్మ, రేణమ్మ ,లక్ష్మీ, అలివేల, కవిత ,కందికొండ గీత, అంజమ్మ, పద్మ,ఎల్ వేణు గౌడ్,ఉదయ్ కిరణ్, శ్రీనివాసులు,చిన్నయ్య, బాలస్వామి , కురుమయ్య మహిళలు ,చిన్నారులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

వైభవంగా రాఘవేంద్ర కాలనీ 1, 2 లలో దేవి శరన్నవరాత్రులలో శ్రీమహాలక్ష్మి దుర్గా మాతకు ప్రత్యేక పూజలు
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 26 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కనగల రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్1 మరియు 2 లలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా 5 రోజు అమ్మ వారి ప్రత్యేక అలంకరణ తో పూజలు వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రో చరణాల మధ్య వైభవంగా శుక్రవారం నాడు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి దేవిగా కాలనీ మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. పూజారి జి.శ్రీనివాస్ శర్మ, అయ్యప్ప దేవాలయం పూజారి గవ్వమటం విజయ్ కుమార్ శాస్త్రి లు శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య పాలమూరు శ్రీనివాసులు యాదమ్మ దంపతులు , రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 1లో శివశక్తి యూత్ ఆధ్వర్యంలో దాస్, వెంకటమ్మ దంపతులతో ప్రత్యేక పూజలు జరిగియాయి.అనంతరం అమ్మవారికి ప్రత్యేక విశేష నైవేద్యాలు సమర్పణ చేసి ,భక్తులకు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాలమూరు రాకేష్ ,మౌనిక, సాయి తేజ, నాగమణి, సువర్ణ , శారద, యాదమ్మ, ఇందిరమ్మ, రేణమ్మ ,లక్ష్మీ, అలివేల, కవిత ,కందికొండ గీత, అంజమ్మ, పద్మ,ఎల్ వేణు గౌడ్,ఉదయ్ కిరణ్, శ్రీనివాసులు,చిన్నయ్య, బాలస్వామి , కురుమయ్య మహిళలు ,చిన్నారులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

