ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు చెరువు కట్టపై వెలసిన గ్రామ దేవత శ్రీ మనుబోలమ్మకు భోగి పండుగ సందర్భంగా గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ అమ్మవారికి క్షీర పంచామృత అభిషేకం, కుంకుమార్చన చేశారు. విగ్రహాన్ని ట్రాక్టర్‌పై ప్రత్యేక పూలతో అలంకరించి విద్యుత్ దీప కాంతులు, బాణాసంచా, మేళతాళాలు, కోలాటాల మధ్య ఊరేగించారు. ఉభయదాతలుగా గూడూరు పెంచలయ్య–జ్యోతి దంపతులు వ్యవహరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

వైభవంగా మనుబోలమ్మ గ్రామోత్సవం.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి) మనుబోలు చెరువు కట్టపై వెలసిన గ్రామ దేవత శ్రీ మనుబోలమ్మకు భోగి పండుగ సందర్భంగా గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ అమ్మవారికి క్షీర పంచామృత అభిషేకం, కుంకుమార్చన చేశారు. విగ్రహాన్ని ట్రాక్టర్‌పై ప్రత్యేక పూలతో అలంకరించి విద్యుత్ దీప కాంతులు, బాణాసంచా, మేళతాళాలు, కోలాటాల మధ్య ఊరేగించారు. ఉభయదాతలుగా గూడూరు పెంచలయ్య–జ్యోతి దంపతులు వ్యవహరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

